Home » Chiranjeevi Sarja
కన్నడ స్టార్ చిరంజీవి సర్జా ఆదివారం గుండెనొప్పితో మరణించారు. 39ఏళ్ల వయస్సున్న ఆయన బెంగళూరు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయారు. అతని హఠాన్మరణంపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. సౌత్ స్టార్ అల్లు శిరీశ్ ట్విట్టర్ లో ఆ కుటుంబానిక�
ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా(39) కన్నుమూశారు. హార్ట్ఎటాక్ సమస్యతో బాధపడుతూ బెంగళూరులోని జయనగర్ హాస్పిటల్ లో ఆదివారం(జూన్-7,2020)చిరంజీవి సర్జా తుదిశ్వాస విడిచారు. 20కి పైగా సినిమాల్లో చిరంజీవి సర్జా నటించారు. చిరంజీవి సర్జా…తెలుగువాళ్లక�