Home » Chiranjeevi
దిల్‌రాజు రెండో భార్య తేజస్విని గత సంవత్సరం ఓ బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బాబుకి అన్వయ్ అనే పేరు పెట్టారు. తాజాగా ఆ బాబు మొదటి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించగా పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
రామ్ చరణ్ అండ్ ఉపాసనల కూతురు మెగా ప్రిన్సెస్ బారసాల నేడే. ఇక ఈ కార్యక్రమం కోసం అంబానీ దంపతులు బంగారు ఊయలను బహుమతిగా ఇచ్చారట.
ఇది బయోపిక్ కాదు రియల్ పిక్ అంటూ వర్మ వ్యూహం, శపథం సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా వ్యూహం నుంచి చిరు, పవన్ లుక్స్‌ని..
చిరంజీవి చేతులు మీదుగా శ్రీవిష్ణు కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఫ్యామిలీ సామజవరగమనతో ఈసారి బాగా నవ్వించబోతున్నాడని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ టీజర్ ను శనివారం నాడు సంధ్య థియేటర్ లో అభిమానుల మధ్య లాంచ్ చేశారు. అభిమానులు సందడి చేయగా డైరెక్టర్, నిర్మాత ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
చరణ్, ఉపాసన తమ పాపతో చిరంజీవి ఇంటికి వెళ్లారు. దీంతో చిరంజీవి ఫ్యామిలీ తమ ఇంటికి వస్తున్న మహాలక్ష్మి కోసం ఇంటిని గ్రాండ్ గా అలంకరించారు. పాపకు వెల్కమ్ చెప్పారు.
క్యాన్సర్ రోగులకు ఎంత ఖర్చయినా నేను పెట్టుకుంటా..
మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi), తమన్నా(Tamannaah) జంటగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్(Bhola Shankar ). జూన్ 24న శనివారం సినిమా టీజన్ను విడుదల చేయనున్నట్లు తెలియజేశారు.
ఇటీవల ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ని ప్రారభించడానికి వెళ్లిన చిరంజీవి అభిమానులు, సినీ కార్మికులు కోసం ఒక రిక్వెస్ట్ అడిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం పై ప్రెస్ మీట్..
రామ్ చరణ్ అండ్ ఉపాసన తమ పాపతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మీడియాతో చరణ్ మాట్లాడుతూ.. నా పాప నా పోలికే అంటున్నాడు.