Home » Chirantan Bhatt
దీపావళి నాడు ‘రూలర్’ మూవీ నుంచి బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘ధర్మ’గా కనిపించనున్న న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు..
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ను ఖరారు చేస్తూ.. ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు..