Home » Chiru Birthday
సిల్వర్ స్క్రీన్ మీద ఆయన కనబడితే ఫ్యాన్స్, ఆడియెన్స్.. విజిల్స్, క్లాప్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోతాయ్..
చిరు పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ మొదలుకుని ‘లూసీఫర్’ రీమేక్, మెహర్ రమేష్ , బాబీ సినిమాలకు సంబంధించి క్రేజీ అండ్ కిరాక్ అప్డేట్స్ రాబోతున్నాయి..
ప్రతి సంవత్సరం కంటే ఈసారి ఫ్యాన్స్‌కి బాస్.. సాలిడ్ బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తున్నారు..
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరు చేతిలో మూడు సినిమాలుండగా అందులో మలయాళ హిట్ సినిమా లూసిఫర్ రీమేక్ మీద ఇటు మెగా కాంపౌండ్ తో పాటు అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి జన్మదినం ఆగస్టు 22. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే..కొత్తగా ప్లాన్ వేశారు. భారతదేశ చరిత్రలో మునుపెన్నరూ చేయని విధంగా…తమ అభిమాన హీరోకి బర్త్ డే విషెష్ ఇవ్వబోతున్నారు. చ