-
Home » Chitra looks like Soundarya
Chitra looks like Soundarya
సౌందర్య బయోపిక్ తీస్తే ఈ అమ్మాయి సరిపోతుందా? .. అచ్చం సౌందర్యలా ఉన్న ఈ అమ్మాయి.
November 5, 2023 / 10:27 AM IST
నీలాంటి వ్యక్తిని చూసాను.. అనే మాట చాలామంది నోట వింటూ ఉంటాం. కాస్త అటూ ఇటూగా మనిషిని పోలిన మనిషిని చూసి ఉంటాం.. కానీ చూడగానే సౌందర్య మళ్లీ పుట్టిందా? అనిపించేలా కనిపిస్తున్న ఓ అమ్మాయిని మీరు చూసారా?