Home » chitram chudara movie
హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ సందేశ్. అయితే గత కొంత కాలంగా ఒక్క హిట్టు లేక ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా తన కొత్త సినిమాని తీసుకు వస్తున్నాడు వరుణ్. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ �