Home » chitthoor
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.
తిరుమలలో కొత్త ఏడాది నుంచి పాత విధానం మళ్లీ అమలు కాబోతోంది. అద్దె గదులకు కాషన్ డిపాజిట్ వసూలు చేయడాన్ని టీటీడీ తిరిగి ప్రారంభించనుంది.