Home » chittoor corona cases
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 48028 కరోనా పరీక్షలు చేయగా, 643 కొత్త కేసులు నమోదు అయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,058 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 23 మంది మృతి చెందారు. 2,353 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య
అనంతపురం 262. చిత్తూరు 472. ఈస్ట్ గోదావరి 743. గుంటూరు 273. వైఎస్ఆర్ కడప 160. కృష్ణా 368. కర్నూలు 126. నెల్లూరు 236. ప్రకాశం 357. శ్రీకాకుళం 180. విశాఖపట్టణం 251. విజయనగరం 80. వెస్ట్ గోదావరి 659. మొత్తం : 4,169