Home » Chitturi Srinivasaa
టాలీవుడ్ హీరో గోపించంద్, దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.
నిర్మాత చిట్టూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో 20 ఏళ్లుగా ఉన్నాను. సినిమాలు ఫ్లాప్ అయినా కథ నచ్చితే దానికి తగ్గ బడ్జెట్ పెట్టి సినిమాను తీశాం. U టర్న్ సినిమా చేసేటప్పటికీ సమంతకి సింగిల్ గా అంత మార్కెట్ లేదు. కానీ మేము సినిమాకు భారీ �