Home » Chloroquine
కరోనా వైరస్, యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 2019, డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసింది. చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచం మీద
వందకుపైగా దేశాల్లో కరోనా బాధితులున్నా ఇంతవరకు వ్యాక్సిన్ తయారు కాలేదు. రెండేళ్ల వరకు పట్టొచ్చని అంచనా. ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి పరిశోధనలు సాగుతున్నాయి. ఇంతకీ కరోనా లక్షణాలు కనిపిస్తే… ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఎలాంటి చికిత్స �