-
Home » Choppadandi
Choppadandi
ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా పనిచేయాలి: బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
November 2, 2024 / 12:37 PM IST
పేరు, ప్రఖ్యాతల కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు
తీవ్ర ఆవేదనలో చొప్పదండి కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు..! కారణం ఏంటంటే..
September 11, 2024 / 12:20 AM IST
రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఉన్నట్లే... చొప్పదండి నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య పోరు తీవ్రమవుతోంది. ఒరిజనల్ కాంగ్రెస్... జంపింగ్ కాంగ్రెస్ అన్నట్లు పార్టీలో రెండు గ్రూపులు నాయకులకు తలనొప్పులు తెస్తున్నాయి.
నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు
November 20, 2023 / 03:23 PM IST
తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సంచలన ఆరోపణలు చేశారు.
Karimnagar : రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య.. పరారీలో సీఐ గోపీకృష్ణ
April 23, 2023 / 05:27 PM IST
Karimnagar : ఓ భూమి విషయంలో ఇంటెలిజెన్స్ సీఐ గోపీకృష్ణ తనను వేధిస్తున్నారని సూసైడ్ నోట్ లో రాసి సాంబయ్య ఆత్మహత్య చేసుకున్నారు. సీఐ వేధింపులు తాళలేక వ్యాపారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది.
Karimnagar : కరీంనగర్ జిల్లాలో దారుణం.. సీఐ వేధింపులతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
April 22, 2023 / 05:11 PM IST
Karimnagar : సీఐ గోపీకృష్ణతో తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందన్నాడు. తన డైరీని ఎస్పీ, కలెక్టర్ కి అందజేయాలని కోరాడు.