chops off his finger

    పొరపాటున బీజేపీకి ఓటేసినందుకు వేలు నరుక్కున్నాడు

    April 19, 2019 / 01:23 AM IST

    రెండవ దశ సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే ప్రతీ చోట కూడా ఓటర్లు లైన్లలో నుంచుని ఓపికగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే దేశప్రధానిని డిసైడ్ చేసే రాష్ట్రంగా చెప్�

10TV Telugu News