-
Home » Chowdary Gari Abbai tho Naidu Gari Ammai
Chowdary Gari Abbai tho Naidu Gari Ammai
హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సుప్రీత.. సినిమా ఈవెంట్లో ఇలా నలుపు చీరలో..
June 2, 2025 / 09:36 PM IST
సురేఖవాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. అమర్ దీప్ చౌదరి – సుప్రీత జంటగా ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్లో ఇలా నలుపు చీరలో నిగనిగలాడుతూ అలరిస్తుంది సుప్రీత.
అమర్ దీప్ - సుప్రీత జంటగా సినిమా.. టైటిల్ భలే ఉందే..
June 2, 2025 / 09:03 PM IST
అమర్ దీప్ చౌదరి - సుప్రీత కలిసి హీరో హీరోయిన్స్ గా సినిమా చేస్తున్నారు.