Home » chowkidar chor hai
రఫేల్ కేసుకు సంబంధించి చౌకీదార్ చోర్ హై అని అని సుప్రీం కోర్టు చెప్పిందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు క్షమాపణ చెప్పారు. రాఫెల్ డీల్ లో తన వ్యాఖ్యల పట్ల కోర్టుకు భేషరతు క్షమాపణ కోరుతూ బు�