Home » Chris Evans
మార్వెల్ హీరో కెప్టెన్ అమెరికా అలియాస్ 'క్రిస్ ఎవాన్స్' సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్నాడట. ఐరన్ మ్యాన్ అతిథిగా వచ్చి..
మర్వెల్ సినిమాస్ తో 'కెప్టెన్ అమెరికా'గా భారతీయ సినీ ప్రేక్షకులకు పరిచయమైన హాలీవుడ్ నటుడు "క్రిస్ ఎవాన్స్". మర్వెల్ సిరీస్ లో మొదటి అవెంజర్ గా ప్రపంచవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్న ఈ 41 ఏళ్ళ నటుడు ఇంకా సింగల్ గానే ఉన్నాడు. తాజాగా ఈ హ