Home » Chrismas-New Year bumper lottery
అతడో రోజువారీ కూలీ. రెక్కాడితేకానీ డొక్క ఆడదు. ఒక రోజు పని మానేస్తే పూట పస్తులుండాల్సిన పరిస్థితి. అప్పులపాలైన అతడు వచ్చిన చాలీచాలనీ కూలీ డబ్బులతోనే తన కుటుంబాన్ని నెట్టుకుస్తున్నాడు. బ్యాంకుల్లో లోను తీసుకున్నాడు. అప్పుల భారం పడింది. అప�