Home » Christ Songs
తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌లో టీటీడీ ఆర్థిక సహకారంతో ప్రచురితమైన ‘భక్తి గీతామృత లహరి’ పుస్తకంలో క్రైస్తవ మతానికి సంబంధించిన గేయాలు ఉండడం కలకలం రేపుతుంది. భక్తిగీతామృత లహరి అనే హైందవ పుస్తకంలో అన్యమత ప్రస్తావన ఉండడంపై హిందూవాదుల�