Home » christiano ronaldo
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో విజయం తర్వాత లియోనెల్ మెస్సీ మైదానం బయట మరో మైలురాయిని చేరుకున్నాడు. మెస్సీ తన ఆన్-ఫీల్డ్ ప్రత్యర్థి క్రిస్టియానో రొనాల్డో తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో 400 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకున్న రెండవ వ్యక్తిగా నిలిచాడు.
రొనాల్డో కల కలగానే మిగిలిపోయింది. 56ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఖతార్ గడ్డపై అడుగు పెట్టిన పోర్చుగల్ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన ఫిఫా ప్రపంచ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్రికా జట్టు మొరాకో చేతిలో పోర్చుగల్ ఓటమి పాలైంది.
ఫుట్‌బాల్ వరల్డ్‌లో టాప్ ప్లేయర్.. దిగ్గజ ఆటగాడు క్రిస్టియానొ రొనాల్డొ హ్యాట్రిక్ గోల్స్ జట్టును భారీ ఆధిక్యంతో గెలిపించాడు. మ్యాచ్ చూడడానికి వచ్చిన అతని గర్ల్ ఫ్రెండ్ జార్జినా రొడ్రిగేజ్కు ఆనందంతో కళ్లు చెమ్మగిల్లాయి. చాంపియన్ లీగ్ క్వ�