Home » Christmas
మెదక్ కెథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫొటోలు నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తాజాగా క్రిస్మస్ స్పెషల్ గా ఇలా పొట్టి డ్రెస్ లో హాట్ హాట్ గా బీ నాటీ అంటూ ఫోటోలు పోస్ట్ చేసింది.
హీరోయిన్ నివేతా పేతురేజ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని తన ఇంట్లోనే చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మెగా ఫ్యామిలీ, మెగా కజిన్స్ అంతా కలిసి నిన్న గ్రాండ్ గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
బాలీవుడ్ భామ అలియాభట్ తన భర్త రణబీర్ & ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు షేర్ చేసింది.
మెగా డాటర్ నిహారిక కొణిదెల క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని తన ఫ్యామిలీ &ఫ్రెండ్స్ తో కలిసి గ్రాండ్ గా చేసుకొని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇటీవల చరణ్ - మహేష్ బాబు ఓ పార్టీలో కలిసి దిగిన ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ భార్య నమ్రత, చరణ్ భార్య ఉపాసనలు కలిసి దిగిన ఫోటో వైరల్ గా మారింది.
తాజాగా నిన్న డిసెంబర్ 25 క్రిస్మస్ కావడంతో మెగా కజిన్స్ అంతా కలిసి నిన్న రాత్రి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
హీరోయిన్ రాశీఖన్నా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని మరో హీరోయిన్ వాణి కపూర్ తో కలిసి చేసుకుంది. తన క్రిస్మస్ క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రాశీఖన్నా.