Home » Christmas Day attack
“క్రైస్తవులపై జరుపుతున్న హత్యాకాండను ఆపకపోతే తీవ్రమైన ప్రతిఫలం ఉంటుందని ఈ ఉగ్రవాదులను ముందే హెచ్చరించాను. ఈ రాత్రి అదే జరిగింది” అని ఆయన ట్రూత్ సోషల్ వేదికలో పోస్టు చేశారు.
Christmas Day Attack : క్రిస్మస్ వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం ఉక్రెయిన్పై వైమానిక దాడులు చేసింది. రష్యా ఉద్దేశపూర్వకంగా ఉక్రెయిన్ను భయభ్రాంతులకు గురి చేసిందని జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు.