Christmas gift ideas

    పిల్లల కోసం క్రిస్మస్ గిఫ్ట్ ఐడియాలు ఇవే

    December 21, 2023 / 06:48 PM IST

    క్రిస్మస్ పండుగ అనగానే పిల్లలకు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. శాంతా క్లాజ్, చాక్లెట్స్, గిఫ్ట్స్ ఇవన్నీ వారిలో మరింత సంబరం నింపుతాయి. క్రిస్మస్‌కి పిల్లలకు ఎలాంటి గిప్ట్స్ ఇస్తే బావుంటుంది?

10TV Telugu News