Home » Christmas Star
కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆకాశంలో మళ్లీ ఒకసారి అద్భుతం కనిపించనుంది. 2020 డిసెంబర్ 21న కనిపించే ఈ అపురూప దృశ్యం గతంలో 1226 మార్చి 4న జరగ్గా తర్వాత 1623వ సంవత్సరంలో సంభవించింది. దీనినే గ్రేట్ కంజక్షన్(మహా కూటమి) అంటారు. గురు గ్రహం, శని గ్రహం కలిసి కొత్