Home » Chrome Security Fix
Chrome Users Alert : గూగుల్ క్రోమ్ (Google Chrome) యూజర్లకు అలర్ట్. మీరు వాడే క్రోమ్ బ్రౌజర్ వెంటనే అప్డేట్ చేసుకోండి. అత్యంత ప్రమాదకరమైన Zero- Day బ్రౌజర్ సమస్యను పరిష్కరించేందుకు Google Chrome డెస్క్టాప్ యూజర్ల కోసం Google కొత్త అప్డేట్ రిలీజ్ చేస్తోంది.