Home » Chrome Users
Indian Government : మొజిల్లా ఫైర్ఫాక్స్, క్రోమ్ బ్రౌజర్ యూజర్లకు బిగ్ అలర్ట్.. హ్యాకింగ్ రిస్క్.. ఇప్పుడే మీ బ్రౌజర్ అప్డేట్ చేసుకోండి.
Fake Chrome Update : మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? క్రోమ్ అప్డేట్ కనిపించే దానికంటే ఎక్కువగా ఉంది. ఎందుకంటే.. మీ కంప్యూటర్‌పై కంట్రోల్ పొందగల రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (RAT) మాదిరిగా పనిచేస్తుంది. పూర్తి వివరాలను తెలుసుకుందాం..
Google Chrome : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే ఇంటర్నెట్ బ్రౌజర్లలో Google Chrome ఒకటి. ఈ బ్రౌజర్ వినియోగదారుల కోసం క్రోమ్ చాలా ఆసక్తికరమైన ఫీచర్లతో వస్తుంది. లేటెస్టుగా క్రోమ్ యూజర్లకు గూగుల్ హై-సెక్యూరిటీ వార్నింగ్ జారీ చేసింది.
Chrome Users : గూగుల్ క్రోమ్ యూజర్లను హెచ్చరిస్తోంది. క్రోమ్ బ్రౌజర్ అప్డేట్ (Chrome Browser) చేసుకోమని సూచిస్తోంది. Google ఇటీవల కొత్త వెర్షన్ 104తో 27 సెక్యూరిటీ లోపాలను పరిష్కరించింది.
గూగుల్ క్రోమ్ యూజర్లను హెచ్చరిస్తోంది. క్రోమ్ బ్రౌజర్ వాడే యూజర్లు వెంటనే తమ అకౌంట్ల పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని సూచిస్తోంది. క్రోమ్ యూజర్లకు హ్యకింగ్ ముప్పు ఉందని హెచ్చరిస్తోంది.