Home » Chulbul Pandey look
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా ‘దబాంగ్’ సిరీస్‌ను మరోసారి చేయనున్నాడు. 2010లో వచ్చిన దబాంగ్ 215 కోట్లు వసూల్ చేసి సల్మాన్ కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచింది. అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, ఆర్భాజ్ ఖాన్, సోన�