Home » Chyawanprash
ఈ చ్యవన్ ప్రాశ్ ను 5 నుంచి 10 గ్రాముల పరిమాణంలో ఉదయం, సాయంత్రం భోజనానికి కనీసం గంట ముందు తీసుకోవాలి. వెంటనే అరకప్పు గోరువెచ్చని పాలు లేదా నీళ్లు తాగాలి.
కరోనా నయమైందా ? హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నారా ? అయితే..వైరస్ మీ శరీరంలో నుంచి పోయినా..కొన్ని అనారోగ్య లక్షణాలు మాత్రం ఉంటాయని కేంద్రం చెబుతోంది. ఒళ్లు నొప్పులు, అలసట, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఉంటాయని కేంద్ర ఆరోగ్