Home » CID
అగ్రిగోల్డ్ ఆస్తులను సీఐడీ కనిపెట్టింది. బినామీల పేరుతో ఉన్న 151 స్థిరాస్తులను గుర్తించింది.
తనపై రాజకీయ కుట్ర జరిగిందని హీరా గ్రూప్ ఛైర్మన్ షేక్ నౌహీరా ఆరోపించారు. షేక్ నౌహీరాను సీఐడీ అధికారులు 9 వ అదనపు కోర్టులో ప్రవేశ పెట్టిన సందర్భంగా నౌహీరా కన్నీరు పెట్టుకున్నారు.