Cine Musicians Union

    ఎస్పీ బాలుకి CMU నివాళి..

    September 29, 2020 / 12:53 PM IST

    Cine Musicians Union Tribute To SPB: గాన గంధర్వులు, సంగీత జ్ఞాని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి సంగీత ప్రియులను, అభిమానులను ఎంతోగానో కలిచివేసింది. బాలు అకాల మరణం ఆయన సన్నిహితులను, ఆయనతో కలిసి పనిచేసిన వారిని తీరని శోకంలో ముంచెత్తింది. వారు ఇంకా షాక్ నుంచి తేరుకోలేకపో�

10TV Telugu News