-
Home » Cinema Producers
Cinema Producers
రెండ్రోజులు డెడ్‌లైన్.. షూటింగ్స్ అన్నీ ఆపేస్తాం.. చిరంజీవి టచ్‌లోనే ఉన్నారు.. కానీ.. వల్లభనేని అనిల్ కీలక కామెంట్స్..
August 10, 2025 / 11:52 AM IST
సినీ కార్మికుల పొట్ట కాలితే వాళ్లే తిరిగి వస్తారని కొందరు నిర్మాతలు వ్యాఖ్యానిస్తున్నారు. వేతనాలు పెంచమంటే నిర్మాతలకు స్కిల్స్ గుర్తొచ్చిందా అంటూ వల్లభనేని అనిల్ ప్రశ్నించారు.