Home » Cinema ticket prices
AP Cinema Ticket Prices : ఏపీలో సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ చేసింది.
భేటీ అయిన తర్వాత టిక్కెట్ ధరలపై ప్రభుత్వానికి కమిటీ నివేదికను ఇవ్వనుంది. ఇప్పటికే టిక్కెట్ల ధరల ప్రతిపాదనలు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.