Home » cinematography
టాలీవుడ్లో పెద్ద సినిమాల రిలీజ్కు ముందు ఎలాంటి వాతావరణం ఉంటుందో.. ఇప్పుడు ఆర్జీవీ, పేర్ని నాని వన్ టు వన్ భేటీకి ముందు కూడా అదే వెదర్ క్రియేట్ అయింది.
ఏపి సినిమా రెగ్యులేషన్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్ ను సినిమాటోగ్రఫీ, సమాచార శాఖమంత్రి మంత్రి పేర్ని నాని ఈ రోజు శాసనసభలో ప్రవేశ పెట్టారు.