Cineme Critic

    శ్రీరామునిపై అసభ్యకర పోస్టులు.. కత్తి మహేష్ అరెస్ట్..

    August 14, 2020 / 05:08 PM IST

    టాలీవుడ్‌ వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్ట్‌లు చేసినందకుగాను పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల�

10TV Telugu News