-
Home » CINETA
CINETA
ప్రభాస్‌పై కామెంట్స్.. స్పందించిన ‘మా’.. ఘాటు లేఖ
August 23, 2024 / 12:52 PM IST
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై చేసిన కామెంట్ల పై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఘాటుగా స్పందించాడు.