Home » CISF
CISF Constable Recruitment 2024 : దరఖాస్తుదారులు 18ఏళ్ల నుంచి 23ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు అలవెన్సులతో పాటుగా రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు జీతం అందుకుంటారు.
ఇటీవల కాలంలో భారీ మొత్తంలో బంగారం, నగదు పట్టుబడ్డాయి. వాటిని తరలించడానికి ప్రయాణికులు వేస్తున్న పాచికలు పారడం లేదు. అసలు వాళ్ల తెలివితేటలు చూస్తే షాకవుతారు.
CISF మరియు DMRC లో పనిచేసిన 3 స్నిఫర్ డాగ్లకు ఘనంగా సత్కారం జరిగింది. 8 సంవత్సరాలకు పైగా నిస్వార్ధంగా సేవలు అందించిన ఈ శునకాలను అధికారులు ఘనంగా సత్కరించారు.
ఆదివారం ఉదయం 7.30గంటల నుంచి 9.16 గంటల వరకు సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్ లో ముఖ్యఅతిథిగా అమిత్ షా పాల్గొంటారు. ఉదయం 11.35 గంటల వరకు నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీలోనే ఉంటారు. 11.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రోడ్డుమార్గంలోనే హకీంపేట ఎయిర్ ఫీల్డ్
సహచరులపై సీఐఎస్ఎఫ్ జవాన్ జరిపిన కాల్పుల్లో ఒక జవాను మరణించారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కోల్కతాలోని ఇండియన్ మ్యూజియమ్ వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వయసు 18 ఏళ్లు, 23 ఏళ్లు మించకూడదు. అభ్యర్థుల ఎత్తు 170 సెంటీమీటర్లు, ఛాతీ 80-85 సెంటీమీటర్లు ఉండాలి.
సెక్యూర్టీ చెక్స్ కు అనుమతించే ముందే ఎయర్ లైన్స్ తమ ప్రయాణీకుల హ్యాండ్ బ్యాగ్ ల విషయంలో తగిన సూచనలు చేయాలని...ఒన్ హ్యాండ్ బ్యాగ్ రూల్ గురించి అవగాహన కల్పించాలని
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. అడిషనల్ డీజీ హోదాలో రానున్నారు. నగర పోలీసు కమిషనర్ గా ఉన్న అంజనీ కుమార్ ఏసీబీకి డీజీగా బదిలీ అయ్యారు
ఎయిర్ పోర్టులో ఫ్రిస్కింగ్ చేస్తున్న సమయంలో మలాశయం వద్ద మెటల్ ఉన్నట్లు గుర్తించామని సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్ పెక్టర్ బి. దిల్లీ వెల్లడించారు.
ఢిల్లీ మెట్రో స్టేషన్ లో బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన కుక్క డ్యూటీ చేయనుంది. ఢిల్లీ పరిధిలోని కీలక మెట్రో స్టేషన్లలలో ఇది కనిపించనున్నది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ప్రస్తుతం ఒక్కో రంగానికి వెసులుబాటు కల్