Home » Citizen Services
అన్ని కలెక్టరేట్లలో వాట్సప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు చెప్పారు.
వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకత పెరిగి అవినీతి కూడా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.