Home » Citizenship Issue
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు భారతీయ పౌరసత్వం లేదా ? అతను కెనడియన్ ? అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో అక్షయ్ రెస్పాండ్ అయ్యాడు. తన పౌరసత్వంపై ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మే 03వ తేదీన ట్విట్టర్‌లో ట్వ