Home » citizenship row
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం చెలరేగింది. అమేథీలో నామినేషన్ దాఖలు చేసిన సమయంలో రాహుల్ పౌరసత్వానికి సంబంధించిన అంశం తెరమీదకు వచ్చింది. రాహుల్ గాంధీ బ్రిటన్, భారత్.. రెండు దేశాల పౌరసత్వాలు కలిగి ఉన్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్�