Home » Citronella
Citronella Grass Cultivation : సిట్రోనెల్లా గడ్డి జాతికి చెందిన సుగంధ మొక్క. దీనిని కామాక్షి కనువుగా పిలవబడే ఈ పంట శాస్త్రీయనామం సింబోపొగాస్ వింటేరియానస్. ఇది పోయేసి కుటుంబానికి చెందినది.