Home » City Police Commissioner Anjani Kumar
Hyderabad : most wanted burglar mantri shankar criminal record : మంత్రి శంకర్..వయస్సు 60 ఏళ్లు. పేరుకే మంత్రి. కరడు కట్టిన ఘరానా దొంగ. ఎన్నిసార్లు పోలీసులకు చిక్కి జైలుకెళ్లి వచ్చినా మారని కుక్కబుద్ది. జల్సా పురుషుడు. మంత్రి శంకర్ చేసిన చోరీలకు లెక్కేలేదు. దాదాపు నలభై ఏళ్లుగా అన్ని ప