-
Home » Civic Sense
Civic Sense
దేశంలో చెత్త.. విదేశాల్లో శుభ్రమా?.. ప్రజల తీరుపై బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
August 1, 2026 / 03:40 PM ISTముంబయిలోని డంపింగ్ యార్డుల్లో పెరుగుతున్న కాలుష్యం, విష వాయువుల ఉద్గారాలపై దాఖలైన పిటిషన్లపై బాంబే హైకోర్టు(Bombay High Court) పౌరుల ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో స్పందించింది.