Civil rights committee

    ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం.. కఠిన చర్యలు తప్పవు : ఎస్పీ

    November 8, 2020 / 07:02 PM IST

    Kadapa Red Sandal Smuggling : రెడ్‌ శాండల్‌పై దేశీయంగా నిషేధం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎర్రచందనానికి విపరీతమైన డిమాండ్ ఉన్నంత వరకూ స్మగ్లింగ్‌ను ఆపడం కష్టమనే వాదనలు ఉన్నాయి. అయితే.. ఎర్రచందనం స్మగ్లింగ్ ఆటకట్టించడంలో తమ పరిధిలో అద్భుతంగా పని చేస్తున్నట

10TV Telugu News