civil services academy

    సివిల్ సర్వీసెస్ అకాడమీలో 57 మంది ఆఫీసర్ ట్రైనీలకు కరోనా

    November 22, 2020 / 09:21 AM IST

    civil services academy : సివిల్ సర్వీసెస్ అకాడమీలో కరోనా కలకలం సృష్టించింది. ఉత్తరాఖండ్ లోని మస్సోరిలో లాల్ బహుదుర్ శాస్త్రి నేషనల్ అకడామీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)లో శిక్షణ పొందుతున్న 57 మంది ట్రైనీ ఆఫీసర్లకు కరోనా పాజిటివ్ వచ్చయింది. ఇప్పటివరకూ ఈ అకాడమీల

10TV Telugu News