Home » Civil Services Training
మాధోపట్టి గ్రామస్థుల ప్రతిభ కేవలం సివిల్ సర్వీసెస్కే పరిమితం కాలేదు. ఈ గ్రామానికి చెందిన డాక్టర్ జ్ఞాను మిశ్రా ఇస్రో శాస్త్రవేత్తగా, జన్మేజయ్ సింగ్ ప్రపంచ బ్యాంకులో ఉన్నత అధికారిగా సేవలందించారు.