-
Home » civil trials
civil trials
గౌతమ్ ఆదానీకి షాకిచ్చిన అమెరికా.. సంయుక్త విచారణకు న్యూయార్క్ కోర్టు ఆదేశాలు!
January 2, 2025 / 10:04 PM IST
Adani bribery case : పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ, ఇతరులపై కొనసాగుతున్న మూడు కేసులను కలిపి సంయుక్తంగా విచారించాలని న్యూయార్క్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.