Home » civilian use
Russian Vaccine sputnik v: ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ రష్యా మార్కెట్లోకి విడుదలైంది. కరోనా మహమ్మారి నివారణ కోసం తాము అభివృద్ధి చేసిన ‘sputnik v’ వ్యాక్సిన్ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. కర