CK KARAN

    మాజీ హైకోర్టు జడ్జి సీకే కరణ్ అరెస్ట్

    December 2, 2020 / 04:50 PM IST

    CS Karnan Arrested మద్రాస్ మరియు కలకత్తా హైకోర్టుల మాజీ జడ్జి సీకే కరణ్ ని బుధవారం(డిసెంబర్-2,2020)చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు జడ్డిల భార్యాలపైన మరియు మహిళా జడ్జిలపైన సీకే కరణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సెంట్రల్

10TV Telugu News