Home » clarified
సుప్రీంకోర్టులో మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీకి ఊరట లభించింది. మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా మహిళా న్యాయవాది ఎల్సీవీ గౌరీ నియామకం సరైనదేనని స్పష్టం చేసింది.
కొత్త వేరియంట్ బీఎఫ్ 7.0తో మనకు భయం లేదని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి స్పష్టం చేశారు. ఈ వేరియంట్ వ్యాప్తి తక్కువేనని తేల్చి చెప్పారు.
TRS Govt Vs Governer for letter issue : విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ కోసం ఉమ్మడి నియామకాల బోర్డు ఏర్పాటు బిల్లుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై నుంచి తనకు ఎలాంటి లేఖ రాలేదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. కానీ ఈరోజు మంత్రి సబిత మాట్�
యాసంగి ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తే లేదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని చెప్పింది.
అప్పడాలపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవ్వటంతో సాక్షాత్తు ప్రభత్వమే క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. హర్ష్ గోయెంకా రేపిన ఈ చర్చకు CBIC క్లారిటీ ఇచ్చింది.
తెలంగాణలో లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. లాక్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందన్నారు.
తెలంగాణలో లాక్డౌన్పై మరోసారి మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికైతే రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదన్నారు.