class 8-12

    ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కోసం ట్యాబ్లెట్లు పంచనున్న హర్యానా

    November 28, 2020 / 09:34 PM IST

    Haryana govt: హర్యానా గవర్నమెంట్ శనివారం స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదివే పిల్లలకు ఉచితంగా ట్యాబ్లెట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనా సంక్షోభ సమయంలో ఆన్ లైన్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకు�

10TV Telugu News