Home » Class of 80s
మెగాస్టార్ చిరంజీవి బంగారుకోడిపెట్ట పాటకు ఖుష్బూ, జయప్రదలతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతోంది..
‘క్లాస్ఆఫ్ఎయిటీస్’.. టెన్త్ యానివర్శరీ పార్టీ హైదరాబాద్లోని చిరంజీవి స్వగృహంలో ఘనంగా జరిగింది.. 40 మంది స్టార్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..
‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’... పదవ వార్షికోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్లోని తన నివాసంలో రీ-యూనియన్ పార్టీ ఏర్పాటు చేయనున్నారు..