Home » clean toilets
హిందీ మాట్లాడే వారిపై డీఎంకే ఎంపీ దయానిధి మారన్ దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ పాలిత రాష్ట్రాలు గోమూత్ర రాష్ట్రాలంటూ డీఎంకే నేత ఒకరు వ్యాఖ్యానించారు
డీఎంకే ఎంపీ దయానిధి మారన్పై బీహార్, యూపీకి చెందిన ఇండియా అలయన్స్ నేతలు మాట్లాడలేదని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లిష్ నేర్చుకుని ఇక్కడికి వచ్చేవారు ఐటీ కంపెనీల్లో మంచి జీతాలతో పనిచేస్తున్నారని దయానిధి ఆ వీడియోలో చెప్పడం �
కరోనా ఐసోలేషన్ సెంటర్ లో పేషంట్లు ఉపయోగించిన మరుగుదొడ్లను 8 ఏళ్ల చిన్నారితో కడిగించిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ సంఘటన గత నెలలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని సంగ్రామ్పూర్�